AJOUTER PAROLES
Top 100
Sorties d'albums
artistes
Communauté
Espagnol
Portuguais
Anglais
Correction Paroles
Ninnu Chudalani Yesayya
par
Traditional
Retour
Paroles
నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయ్యా నీతో ఉండాలని కోరిక నీలా ఉండాలని తలంపు నా హృదయం లో ఉప్పొంగే నీ గానమే నీ ధ్యానమే ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగు చున్నది నా ఆశయ తీర్చుమయా శాంతం ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగు చున్నది నా ఆశ౦త నీవేనయ్యా
clip
Ton pseudo sera publié. Laisses les champs vide pour rester anonyme.
Soumettre
Modal title
×
Ajouter un média
Video URL?
(YouTube, Vimeo, Instagram, DailyMotion, Soundcloud)
×
Se souvenir de moi
Mot passe oublié
Connectes-toi
M'inscrire